నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం జరిగింది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరదమయమైంది. అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలవ్వగా మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి.
A major accident occurred during the shooting of the highly anticipated film The Indian House, starring Nikhil Siddhartha. While filming sea scenes near Shamshabad, a huge water tank on set suddenly burst, flooding the entire location. The accident caused severe injuries to the assistant cameraman and minor injuries to several crew members.
#HeroNikhil
#NikhilSiddhartha
#Tollywood
#TheIndianHouse
#Shamshabad
Also Read
పవన్ దెబ్బకు దిగొచ్చిన టాలీవుడ్, అల్లు..దిల్ సహా - చంద్రబాబుతో భేటీ..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tollywood-celebrities-to-meet-cm-chandra-babu-on-15th-on-this-month-439419.html?ref=DMDesc
హీరో నిఖిల్ మూవీ షూటింగ్లో భారీ ప్రమాదం, తీవ్రగాయాలు... :: https://telugu.oneindia.com/entertainment/major-accident-at-nikhil-movie-shooting-and-serious-injuries-to-crew-439393.html?ref=DMDesc
'చిన్నారి పెళ్లి కూతురు' సీక్రెట్ ఎంగేజ్ మెంట్.. ఆరేళ్లు డేటింగ్..వరుడు ఎవరో తెలిస్తే షాక్..! :: https://telugu.oneindia.com/entertainment/balika-vadhu-star-avika-gor-engaged-a-new-chapter-for-the-young-bride-icon-439379.html?ref=DMDesc
~PR.358~